9 మంది తహసీల్దారులు బదిలీ
NEWS Aug 28,2024 03:04 pm
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 9 మంది తహసీల్దారులను బదిలీ చేస్తూ కలెక్టర్ మహేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కేజే ప్రకాష్ బాబు (ఆలమూరు), బి.మృత్యుంజయరావు (మామిడికుదురు), సిహెచ్ నాగలక్ష్మమ్మ (అయినవిల్లి), సిహెచ్ విజయశ్రీ (ఐ.పోలవరం), పి.శ్రీపల్లవి (పి.గన్నవరం), జీఆర్ ఠాగూర్ (మలికిపురం)లను తహశీల్దార్లుగా నియమించారు. ఏఓలుగా కె.కాశీ విశ్వేశ్వరరావు, శ్రీదేవి, ఝాన్సీ కుమారిలను నియమించారు.