పవన్ బర్త్ డే వేడుకలకు ఏర్పాట్లు
NEWS Aug 28,2024 01:26 pm
ఉమ్మడి శ్రీకాకుళం పాలకొండ నియోజకవర్గం 4 మండలాలకు సంబంధించిన జనసేన టీమ్ వీరఘట్టంలో సమావేశమైనారు. సెప్టెంబర్ 2 న జనసేన పార్టీ ఆధినేత, డిప్యుటీ సీఎం కే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకి సంబంధించిన విషయాలు గురించి సమావేశంలో చర్చించుకున్నారు. ఆరోజు చేయవలసిన సేవా కార్యక్రమాలను పార్టీ కార్యకర్తలకు తెలియజేసి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.