Logo
Download our app
కవిత బెయిల్ కు వచ్చిన సందర్బంగా సంబరాలు
NEWS   Aug 28,2024 01:30 pm
KMR: కామారెడ్డి నసురుల్లా బాద్ మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద ఎమ్మెల్సి కవితకు బెయిల్ వచ్చిన సందర్బంగా బుధవారం BRS పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు పేల్చి స్విట్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ మండల నాయకులు నర్సింలు గౌడ్, మోసిన్ గణేష్, మంగళి సాయి రమేష్, యాదవ్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 25,2026 05:28 pm
ఢిలీల్లో కాక్రోచ్ కార్యకర్తల సంబరాలు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...

LATEST NEWS   Jul 25,2026 05:26 pm
కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం భేటీ
నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారానికి పరిష్కారం కనుక్కొనేందుకు గాను కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రతినిధులు, కేంద్రం మూడోసారి చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో కేంద్రం తరఫున మంత్రులు...

LATEST NEWS   Jul 25,2026 03:59 pm
పెద్దకొర్పోల్: ఘనంగా బీరన్న బోనాలు
వరంగల్: నెక్కొండ (మం) పెద్ద కొర్పోల్ గ్రామంలో కురుమల‌ కులదైవం బీరన్న స్వామి బోనాల వేడుకలు వైభవంగా జ‌రిగాయి. మహిళలు బోనాలను డప్పుల వాయిద్యాల నడుమ ఊరేగిం...

⚠️ You are not allowed to copy content or view source