పెద్దకొర్పోల్: ఘనంగా బీరన్న బోనాలు
NEWS Jul 25,2026 03:59 pm
వరంగల్: నెక్కొండ (మం) పెద్ద కొర్పోల్ గ్రామంలో కురుమల కులదైవం బీరన్న స్వామి బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి. మహిళలు బోనాలను డప్పుల వాయిద్యాల నడుమ ఊరేగిం పు నిర్వహించారు. దయ్యాల వీరమల్లు కురుమ, సారి గొల్ల దయ్యాల కట్టయ్య, దయ్యాల శ్రీనివాస్ కురుమ దయ్యాల బిక్షపతి, కోరేయాదిగిరి, బుడి గొండ కుమారస్వామి, అనిల్, చంద్రయ్య, కట్టయ్య, వెంకన్న, బీరయ్య, వీరస్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు.