విద్యార్థులతో ముచ్చటించిన ఎమ్మెల్యే
NEWS Aug 28,2024 04:07 pm
జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ భూపతిపాలెం గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించి పాఠశాల విద్యా బోధనను, మిడ్ డే విషయాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తానని విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది.