ట్యాంక్ నిర్మాణానికి MLA శంకుస్థాపన
NEWS Aug 30,2024 05:02 am
జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామంలో రూ.24 లక్షలతో ఏర్పాటు చేసే ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఈ గ్రామంలో ప్రస్తుతనం ఉన్న మంచినీటి ట్యాంకు తాగునీటివసరాలకు గ్రామానికి సరిపోకపోవడం లేదని సమస్యను ప్రజలు తెలిపారన్నారు. 30,000 వేలు లీటర్ల సామర్థ్యం గల రెండో ట్యాంక్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నామన్నారు.