2న క్లీన్ రాజోలు విజయవంతం చెయ్యాలి
NEWS Aug 28,2024 01:37 pm
సెప్టెంబర్ 2 న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా క్లీన్ రాజోలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే దేవ తెలిపారు. మలికిపురంలో ఆయన మాట్లాడుతూ.. యజ్ఞంలా ప్రతి గ్రామంలో కూటమి శ్రేణులు కూటమి శ్రేణులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. గ్రామ కూటమి శ్రేణులు ప్రభుత్వ అధికారుల సహకారంతో స్కూల్స్, హాస్టల్స్, పరిసరాలను పరిశుభ్ర పరిచాలన్నారు.