ఆలమూరులో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలను జిల్లా కేంద్రమైన అమలాపురానికి తరలించాలని ఉబయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు. మంత్రి నారా లోకేశ్ తో పాటు విద్యాశాఖ అధికారులకు నారా లోకేశ్ తో పాటు ఆయాశాఖల అధికారులకు వినతి పత్రాలు అందజేసినట్టు తెలిపారు . అమలాపురంలో పేరొందిన బీఆర్ ఎయిడెడ్ కళాశాలలో పేద విద్యార్థులు అధిక ఫీజులు చెల్లించలేక కళాశాల విద్యకు దూరం అవుతున్నారన్నారు.