ఎక్స్‌లెన్స్ అవార్డులకు 5 పాఠశాలలు ఎంపిక
NEWS Aug 28,2024 06:09 am
ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని పరిష్కరించుకొని కాకినాడ జిల్లా నుంచి ఐదు పాఠశాలలను స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ అవార్డులకు ఎంపిక చేసామని DEO రమేష్ తెలిపారు. గొడారిగుంట మధర్ తెరిస్సా ఉన్నత పాఠశాల ప్రధమ, వాకలపూడి జడ్పీహెచ్ స్కూల్ ద్వితీయ, కరప జడ్పీహెచ్ స్కూల్ తృతీయ, గొల్లపాలెం జడ్పీహెచ్ స్కూల్ నాల్గొవ, గురజనాపల్లి జడ్పీహెచ్ స్కూల్ ఐదవ స్థానల్లో నిలిచాయన్నారు.