తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ
NEWS Aug 28,2024 06:02 am
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహన్ని ఏర్పాటు చేయనున్నారు.