ఆగ్రహం వ్యక్తం చేసిన ఛైర్‌పర్సన్
NEWS Aug 28,2024 06:12 am
కొవ్వూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఛైర్‌పర్సన్ బావన రత్నకుమారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీటి సమస్యను పరిష్కరించడంలో మున్సిపల్ కమిషనర్, ఇంజినీరింగ్ అధికారుల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తుందని సమావేశంలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సభ్యులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.