సమ్మెటివ్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: డీఈవో
NEWS Aug 28,2024 06:15 am
చింతూరు డివిజన్‌లో 11 గిరిజన మండలాల్లో 914 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మంగళవారం నుంచి సమ్మెటివ్ -1 పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఏజెన్సీ DEO మల్లేశ్వరావు సోమవారం తెలిపారు. 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు అందరూ ఈ పరిక్షలు రాయనున్నారన్నారు. క్వశ్చన్ పేపర్స్ స్కూల్ కాంప్లెక్స్‌ల ద్వారా పాఠశాలలకు పంపుతున్నామని తెలిపారు.