వైజాగ్ బీచ్: వెనక్కి వెళ్లిన సముద్రం
NEWS Aug 25,2024 03:29 pm
శనివారం సాయంత్రం వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో వింత చోటుచేసుకుంది. సముద్రం దాదాపుగా 4 వందల మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో తీరంలోని రాళ్లు బయటపడ్డాయి. బీచ్ లో సేద తీరేందుకు వచ్చిన జనం ఇది చూసి ఆశ్చర్యపోయారు. ఆపై రాళ్లపైకి చేరి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.