రాజవొమ్మంగి మండలంలో 47.2 మి.మీ వర్షపాతం
NEWS Aug 25,2024 02:27 pm
రంపచోడవరం నియోజకవర్గంలో గడచిన 24.గంటల్లో నమోదు అయిన వర్షపాతం వివరాలను వాతావరణశాఖ అధికారి దివాకర్ ఆదివారం తెలిపారు. రాజవొమ్మంగి మండలంలో అత్యధికంగా 47 మి.మీ, గంగవరం 42.8, అడ్డతీగల 40.8, వై.రామవరం 38.6, దేవీపట్నం 36.2, మారేడుమిల్లి 16.2, కూనవరం మండలంలో అత్యల్పంగా 1.2 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.