మెట్పల్లి: మెట్ పల్లి పట్టణంలోని ఆరపేట శివారులో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో మెట్పల్లి SI కిరణ్ కుమార్ తన సిబ్బందితో పేకాట స్థావరాలపై రైడ్ చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకుని వారివద్ద నుండి రూ. 13570 నగదు స్వాధీన చేసుకుని కేసు నమోదు చేశారు.