Logo
Download our app
జగ్గాసాగర్: పిల్లలకు ఉచిత వైద్య శిబిరం
NEWS   Jun 01,2025 11:46 pm
మెట్ పల్లి: జగ్గాసాగర్ లో పిల్లలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పరీక్షించి అవసరమైన మందులు అందజేశారు. వైద్య శిబిరం నిర్వహించిన డా. చైతన్యను గ్రామస్థులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో.జగన్, తిరుపతి, లక్ష్మణ్ గౌడ్, రాజుపాల్ రెడ్డి, బ్రహ్మానందం, రాజు,శ్రీనివాస్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

ENTERTAINMENT   Jun 29,2026 10:37 pm
₹10 కోట్ల సినిమాకు ₹234 కోట్ల వసూళ్లు!
'వాజా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' మలయాళం నుంచి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.234...

LATEST NEWS   Jun 29,2026 10:29 pm
ప్ర‌భుత్వానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసేందుకు ఏపీ ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ సేవలను విస్తరిస్తోంది. త్వరలో ప్రజలు ప్రభుత్వ సేవలకు సంబంధించిన ఫిర్యాదులను...

⚠️ You are not allowed to copy content or view source