రేవంత్ పాలన ప్రజా ప్రభుత్వ పాలన కాంగ్రెస్ నాయకులు అంకన్న గారి నాగరాజు గౌడ్
NEWS Aug 25,2024 02:54 pm
KMR:సర్వేలో 72% ప్రజల సంతృప్తి
అంకన్నగారి నాగరాజ్ గౌడ్
తెలంగాణాలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోని ప్రజా సమస్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు పరిష్కరిస్తుందని కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదారాబాద్ లో చెరువులను కబ్జా చేసి నిర్మించిన భవనాలను హైడ్రా ద్వారా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కూల్చేస్తున్నారన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.