Logo
Download our app
కాకినాడ జిల్లాలో యాక్సిడెంట్.. రోడ్డు పాలైన కోడిగుడ్లు
NEWS   Aug 25,2024 02:57 pm
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం శివారు జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలయ్యాయి. జగ్గంపేట వైపు నుంచి బైక్‌పై కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న బైక్ అదుపుతప్పి పడటంతో రహదారిపై కోడిగుడ్లు చల్లాచెదురుగా పడ్డాయి. బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. హైవే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Top News

LIFE STYLE   Jun 01,2025 11:59 pm
అపురూప చ‌రిత్రకు 11 వ‌సంతాలు!
చీకట్లను చీల్చుకుంటూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించి ప‌ద‌కొండేళ్ల‌కాలం పూర్త‌యింది! 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రతి ఒక్కరికీ చరిత్రలో పాత్ర, విజయంలో భాగం కల్పించినది...

LATEST NEWS   Jun 01,2025 11:49 pm
పేకాట స్థావరాలపై దాడులు - 6 గురి అరెస్ట్
మెట్‌ప‌ల్లి: మెట్ పల్లి పట్టణంలోని ఆరపేట శివారులో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో మెట్పల్లి SI కిరణ్ కుమార్ తన సిబ్బందితో పేకాట స్థావరాలపై రైడ్ చేశారు....

LATEST NEWS   Jun 01,2025 11:46 pm
జగ్గాసాగర్: పిల్లలకు ఉచిత వైద్య శిబిరం
మెట్ పల్లి: జగ్గాసాగర్ లో పిల్లలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పరీక్షించి అవసరమైన మందులు అందజేశారు. వైద్య శిబిరం నిర్వహించిన డా. చైతన్యను గ్రామస్థులు శాలువాతో...

⚠️ You are not allowed to copy content or view source