Logo
Download our app
గోకవరంలో గంజాయి పట్టివేత
NEWS   Aug 25,2024 08:07 am
గోకవరం మండలం రామన్నపాలెం సమీపంలో భారీగా గంజాయి పట్టబడింది. ఎస్సై పవన్ కుమార్ మాట్లాడుతూ.. 2 రోజుల క్రితం బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. వాహనంలో 25 సంచుల్లో 813 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మార్కెట్లో దీని విలువ రూ.40 లక్షల పైనే ఉంటుందని చెప్పారు. స్మగ్లర్స్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.

Top News

LATEST NEWS   Jul 27,2026 02:51 pm
బసవతారకం ఆస్పత్రి వద్ద అన్నదానం
HYD: బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 'రెడీ టు సర్వ్ ఫౌండేషన్', 'అమ్మ హెల్పింగ్ హాండ్స్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రికి...

LATEST NEWS   Jul 27,2026 02:48 pm
BLA సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన కోఆర్డినేటర్ మానాల
నియోజకవర్గంలో BLA సూపర్వైజర్లతో కోఆర్డినేటర్ మానాల మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత బాధ్యతగా...

LATEST NEWS   Jul 27,2026 02:46 pm
రోజా, భూమనలకు పోలీసుల నోటీసులు
మాజీ మంత్రి రోజా, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కి తిరుపతి పోలీసులు నోటీసులు జారీచేశారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు...

⚠️ You are not allowed to copy content or view source