Logo
Download our app
బసవతారకం ఆస్పత్రి వద్ద అన్నదానం
NEWS   Jul 27,2026 02:51 pm
HYD: బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 'రెడీ టు సర్వ్ ఫౌండేషన్', 'అమ్మ హెల్పింగ్ హాండ్స్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రికి వచ్చిన సుమారు 300 మంది పేద రోగులు, వారి కుటుంబ సభ్యులకు భోజనం పంపిణీ చేశారు. ఆకలితో ఉన్నవారికి అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని నిర్వాహకులు పెద్ది శంకర్ తెలిపారు. దాతలు, స్వచ్ఛంద సేవకులు తమను సంప్రదించాలని కోరారు.

Top News

LATEST NEWS   Jul 27,2026 02:48 pm
BLA సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన కోఆర్డినేటర్ మానాల
నియోజకవర్గంలో BLA సూపర్వైజర్లతో కోఆర్డినేటర్ మానాల మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత బాధ్యతగా...

LATEST NEWS   Jul 27,2026 02:46 pm
రోజా, భూమనలకు పోలీసుల నోటీసులు
మాజీ మంత్రి రోజా, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కి తిరుపతి పోలీసులు నోటీసులు జారీచేశారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు...

ENTERTAINMENT   Jul 27,2026 02:45 pm
ఎలా ఉన్నావు బాలయ్యా..బాబు పరామర్శ
ఈనెల 21న NBK111 సినిమా షూటింగ్‌లో గాయపడిన సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో మోకాలికి శస్త్రచికిత్స జరిగిన విషయం...

⚠️ You are not allowed to copy content or view source