Logo
Download our app
రోజా, భూమనలకు పోలీసుల నోటీసులు
NEWS   Jul 27,2026 02:46 pm
మాజీ మంత్రి రోజా, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కి తిరుపతి పోలీసులు నోటీసులు జారీచేశారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు వీటిని అందజేశారు. ఈ నెల 30వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. తిరుపతిలో ఓ నిరసన కార్యక్రమానికి సంబంధించి నమోదైన కేసులో పోలీసులు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఓ దినపత్రిక ప్రతులను కాల్చివేసిన ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source