Logo
Download our app
BLA సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన కోఆర్డినేటర్ మానాల
NEWS   Jul 27,2026 02:48 pm
నియోజకవర్గంలో BLA సూపర్వైజర్లతో కోఆర్డినేటర్ మానాల మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత బాధ్యతగా చేపట్టి ప్రతి BLA సూపర్వైజర్ ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరికి అవసరమైన సహాయం అందించి, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించాలని తెలిపారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మెట్‌పల్లి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ రైస్, రాంబాబు, ఓంకార్ నవీన్, ప్రవీణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 27,2026 02:51 pm
బసవతారకం ఆస్పత్రి వద్ద అన్నదానం
HYD: బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 'రెడీ టు సర్వ్ ఫౌండేషన్', 'అమ్మ హెల్పింగ్ హాండ్స్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రికి...

LATEST NEWS   Jul 27,2026 02:46 pm
రోజా, భూమనలకు పోలీసుల నోటీసులు
మాజీ మంత్రి రోజా, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కి తిరుపతి పోలీసులు నోటీసులు జారీచేశారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు...

ENTERTAINMENT   Jul 27,2026 02:45 pm
ఎలా ఉన్నావు బాలయ్యా..బాబు పరామర్శ
ఈనెల 21న NBK111 సినిమా షూటింగ్‌లో గాయపడిన సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో మోకాలికి శస్త్రచికిత్స జరిగిన విషయం...

⚠️ You are not allowed to copy content or view source