Logo
Download our app
వాడపల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు
NEWS   Aug 25,2024 08:15 am
కోనసీమ తిరుపతిగా విరాజిల్లుతున్న ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఆదివారం సెలవుదినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ మేరకు భక్తుల స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్న అనంతరం అష్టోత్తర నిత్యా కళ్యాణ పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్వామివారి ఆలయ సన్నిధిలో భక్తులు గో పూజలను నిర్వహించారు.

Top News

LATEST NEWS   Jul 27,2026 02:51 pm
బసవతారకం ఆస్పత్రి వద్ద అన్నదానం
HYD: బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 'రెడీ టు సర్వ్ ఫౌండేషన్', 'అమ్మ హెల్పింగ్ హాండ్స్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రికి...

LATEST NEWS   Jul 27,2026 02:48 pm
BLA సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన కోఆర్డినేటర్ మానాల
నియోజకవర్గంలో BLA సూపర్వైజర్లతో కోఆర్డినేటర్ మానాల మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత బాధ్యతగా...

LATEST NEWS   Jul 27,2026 02:46 pm
రోజా, భూమనలకు పోలీసుల నోటీసులు
మాజీ మంత్రి రోజా, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కి తిరుపతి పోలీసులు నోటీసులు జారీచేశారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు...

⚠️ You are not allowed to copy content or view source