ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తపేట నియోజకవర్గం వానపల్లి గ్రామంలో జరుగు సభకు విచ్చేసిన సందర్బంగా ఆయనను అయినవిల్లి హెలిపాడ్ వద్ద ఆయనను బీజేపీ పార్టీ తరపున బీజేపీ పి.గన్నవరం నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ చీకురుమెల్లి వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను చంద్రబాబు అభినందించారు.