బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా సమావేశం
NEWS Aug 24,2024 01:20 pm
ఢిల్లీలో బిజెపి కేంద్ర కార్యాలయంలో కిసాన్ మోర్చా జాతీయ కిసాన్ మోర్చా సమావేశం జరిగింది. కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ రాజ్ కుమార్ చాహర్,బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంచార్జి, ఘజీయాభాద్ ఎంపీ అతుల్ గర్గ్ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్ పాల్గొని చాహార్ కి తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు బహూకరించి, శాలువాతో సత్కరించారు.