ఘనంగా ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు
NEWS Oct 18,2025 06:31 pm
కథలాపూర్: MLA కల్వకుంట్ల సంజయ్ పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలని ఆకాంక్షించారు. మాజీ జడ్పిటీసీ నాగం భూమయ్య, వర్థినేని నాగేశ్వరరావు, లింబాద్రి, శంకర్, గంగాధర్, నర్సయ్య, మహేష్, నర్సిగ్, రాజ్‌కుమార్, రవి, శ్రీనివాస్ తదితర మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు