ఆకాశంలో అద్భుతం బ్లూమూన్!
NEWS Aug 18,2024 12:48 pm
అరుదైన బ్లూ మూన్ లేదా స్టర్జన్ మూన్ ఆగస్టు 19న కనిపిస్తుంది. మాములు చంద్రుని కాంతి కంటే సుమారు 30% ప్రకాశవంతంగా ఉంటుంది. ఉత్తర అమెరికాలో ఆగస్టు 19 మధ్యాహ్నం 2:26 EDT సూపర్ బ్లూమూన్ కనిపిస్తుంది. కానీ నాసా ప్రకారం, ఇది ఆదివారం ఉదయం నుండి బుధవా రం తెల్లవారుజాము వరకు.. సుమారు 3 రోజుల పాటు నిండుగా కనిపిస్తుంది. భారత్‌లో ఆగస్టు 19 రాత్రి నుండి ఆగస్టు 20 తెల్లవారుజాము వరకు ఉంటుంది.