ఘనంగా పాపన్న జయంతి వేడుకలు
NEWS Aug 18,2024 10:39 am
మల్కాజ్‌గిరి: సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అణగా రిన వర్గాలను ఏకం చేసి గోలకొండ కోటను కోటను ఏలిన మహనీయుడు పాపన్న మహారాజ్ అని నాయకులు కొనియాడారు. పాపన్నను యువత ఆదర్శంగా తీసుకుని రాజకీయంగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాపన్న జాతర సమితి బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు పరీదుల శ్రీనివాస్ గౌడ్, బత్తిని నరసింహ గౌడ్, విజయ్ కుమార్, వెంకటేష్, సునీత, రాంచందర్, ఐలయ్య, రవీందర్ గౌడ్, బీసీ సంఘాలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.