Logo
Download our app
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 15,2024 10:27 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయులు జి. సూర్య కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ కమిటీ చైర్మన్ అంకం మల్లేశ్వరరావు జాతీయ జెండా ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కొనియాడుతూ, వారి అడుగుజాడ‌ల్లో న‌డ‌వాల‌ని సూచించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.

Top News

LATEST NEWS   Jan 23,2026 02:50 am
కేరళ మనీలాండరింగ్ కేసులో మెట్‌పల్లి వాసి
కేరళలోని వాళయార్ పట్టణంలో భారీ మనీలాండరింగ్ ఆపరేషన్ చేపట్టారు అధికారులు. తన కారులో దాచిన ₹1 కోటి 18 లక్షలతో యూట్యూబర్ పట్టుబడ్డాడు. మెట్‌పల్లికి చెందిన చవాన్...

LATEST NEWS   Jan 22,2026 05:09 pm
కమల్‌, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయింపు
తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో, నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే), కమల్ హాసన్ నాయకత్వంలోని...

LATEST NEWS   Jan 22,2026 04:37 pm
అందరి సమష్టిగా కృషి చేయాలి: ఎమ్మెల్యే విజయ రమణ రావు
పెద్దపల్లి మున్సిపల్‌లో జరగనున్న ఎన్నికల్లో అందరూ సమష్టిగా కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావు పిలుపునిచ్చారు. మున్సిపల్ పరిధిలోని 32వ వార్డు కౌన్సిలర్...

⚠️ You are not allowed to copy content or view source