Logo
Download our app
సీఎంపై ఆరోపణలు చేయడం సరికాదు
NEWS   Aug 19,2026 10:19 pm
వరంగల్ లో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీ అంశంగా మారాయి. ఈ వాఖ్యలపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్పందించారు. హనుమకొండలో వారు మీడియాతో మాట్లాడుతూ పిల్లకాకులు మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదని, సుస్మితకు కనీసం సభ్యత్వం కూడా లేదన్నారు. స్థాయిని మరిచి ఇలా మాట్లాడడం సరి కాదన్నారు. సీఎంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

Top News

LATEST NEWS   Aug 19,2026 10:19 pm
ఖండివరంలో పశు వైద్య శిబిరం
చీడికాడ మండలం ఖండివరం గ్రామంలో విశాఖ డెయిరీ డైరెక్టర్ శీరంరెడ్డి సూర్యనారాయణ ఆర్థిక సహకారంతో పశు వైద్య శిబిరం నిర్వహించారు. సహాయ సంచాలకులు డా.వి.చిట్టినాయుడు శిబిరాన్ని ప్రారంభించి...

LATEST NEWS   Aug 19,2026 09:48 pm
ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్...

LATEST NEWS   Aug 19,2026 09:15 pm
మహబూబాబాద్ లో వ్యక్తి దారుణ హత్య
మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు.తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ముదిరాజ్ కుల ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో రమేష్ అనే వ్యక్తిపై...

⚠️ You are not allowed to copy content or view source