Logo
Download our app
జాతీయ జెండాను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్
NEWS   Aug 15,2024 10:29 am
కామ‌రెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనకు స్వతంత్రం సిద్ధించిందని, అందుకే మన జాతీయ పండుగగా ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామ‌ని తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 18,2026 10:38 am
దొడ్ల పాలలో డిటర్జెంట్‌ ఆనవాళ్లు
తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన దొడ్ల డెయిరీ పాల నమూనాలో డిటర్జెంట్‌ లేదా కాస్టిక్‌ సోడా ఉన్నట్లు FSSAI వెల్లడించింది. కంపెనీ ప్లాంట్‌ నుంచి సేకరించిన ఫుల్‌...

ASTROLOGY   Oct 18,2026 10:04 am
అంబర్‌పేట్‌లో రికార్డు ఎత్తులో బతుకమ్మ
హైదరాబాద్ అంబర్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్స్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా గతంలో ఉన్న...

LATEST NEWS   Oct 18,2026 09:36 am
గిద్దలూరులో ఎమ్మెల్యే సోదరుడి నామినేషన్
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు ఆదివారం చివరి రోజు కావడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. చైర్మన్‌ సీటును టీడీపీకి కేటాయించకపోవడంతో ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్‌ నామినేషన్‌...

⚠️ You are not allowed to copy content or view source