Logo
Download our app
మాన‌వ‌త్వాన్నే అప‌హాస్యం చేసే ఘ‌ట‌న
NEWS   Aug 15,2024 05:37 am
కోల్‌క‌తా జూనియ‌ర్ వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌పై ఉపాస‌న కామినేని X వేదిక‌గా ఆవేద‌న‌ వ్య‌క్తం చేశారు. కొంద‌రిలో క‌నీస మాన‌వ‌త్వం ఉండ‌డం లేద‌ని, మాన‌వ‌త్వాన్నే అప‌హాస్యం చేసే ఘ‌ట‌న ఇది అన్నారు. దేశ ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు మ‌హిళ‌లే వెన్నెముక అని తెలిపిన ఉపాస‌న‌.. ఈ రంగంలోని వ‌ర్క్‌ఫోర్స్ లో 50 శాతానికి పైగా మ‌హిళ‌లే ఉన్నార‌ని చెప్పారు. ప్ర‌తి మ‌హిళ‌కు భ‌ద్ర‌త‌, గౌర‌వం కోసం అంద‌రం క‌లిసిక‌ట్టుగా కృషి చేస్తే త‌ప్ప‌కుండా మార్పు వ‌స్తుంద‌ని ఉపాస‌న చెప్పుకొచ్చారు.

Top News

LATEST NEWS   Aug 18,2026 09:19 pm
HP గ్యాస్ ఈ-కేవైసీకి మరో అవకాశం
చోడవరం పుష్కల ఏజెన్సీస్ పరిధిలోని HP Gas వినియోగదారులకు e-KYC పూర్తి చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు ఏజెన్సీ యజమాని విజయ్ బాబు తెలిపారు. ఆగస్టు 15తో ముగియాల్సిన...

LATEST NEWS   Aug 18,2026 08:59 pm
గౌడ్లు తలుచుకుంటే 5సార్లు అధికారం
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ, గౌడ్లు కోరుకుంటే కాంగ్రెస్‌ను మరో 5సార్లు అధికారంలోకి తీసుకురావచ్చని...

LATEST NEWS   Aug 18,2026 08:44 pm
ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం
మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో MO.డా.శివాని, CHO.వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.....

⚠️ You are not allowed to copy content or view source