Logo
Download our app
గౌడ్లు తలుచుకుంటే 5సార్లు అధికారం
NEWS   Aug 18,2026 08:59 pm
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ, గౌడ్లు కోరుకుంటే కాంగ్రెస్‌ను మరో 5సార్లు అధికారంలోకి తీసుకురావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాపన్న గౌడ్ త్యాగాలను స్మరించుకుంటూ, గౌడ, ఇతర కులవృత్తుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సమసమాజ స్థాపన కోసం పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని సీఎం కొనియాడారు.

Top News

LATEST NEWS   Aug 18,2026 09:19 pm
HP గ్యాస్ ఈ-కేవైసీకి మరో అవకాశం
చోడవరం పుష్కల ఏజెన్సీస్ పరిధిలోని HP Gas వినియోగదారులకు e-KYC పూర్తి చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు ఏజెన్సీ యజమాని విజయ్ బాబు తెలిపారు. ఆగస్టు 15తో ముగియాల్సిన...

LATEST NEWS   Aug 18,2026 08:44 pm
ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం
మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో MO.డా.శివాని, CHO.వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం ANM, ఆశా కార్యకర్తలతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.....

సెప్టెంబర్‌ 1న మహాధర్నా.. తరలిరావాలని పిలుపు
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు 1న హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పీఆర్టీయూ-టీఎస్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు బూట్ల రాజమల్లయ్య...

⚠️ You are not allowed to copy content or view source