Logo
Download our app
బంగ్లా‌దేశ్‌ హిందువుల భద్రతపై 140 కోట్ల మందిలో ఆందోళన: మోదీ
NEWS   Aug 15,2024 05:28 am
బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనార్టీల భద్రతపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనగా ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. పొరుగు దేశాల్లో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివెరియాలనే భారత్ కోరుకుంటుందని తెలిపారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన మోదీ అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భార‌త్‌ వికాస్ యాత్రలో రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్‌‌కు అండగా ఉంటుందని వివరించారు.

Top News

LIFE STYLE   Oct 17,2025 01:57 pm
నేడు కూడా బంగారం ధర ధగధగలు!
ధన త్రయోదశికి ముందు బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. నేడు HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,330 పెరిగి...

BIG NEWS   Oct 17,2025 01:43 pm
స్థానిక ఎన్నికలు ఎప్పుడు?: హైకోర్టు
ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో 2 వారాల్లోగా స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని, ఈసీని ఆదేశించింది. ఈ అంశంపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి...

BIG NEWS   Oct 17,2025 01:35 pm
పార్టీ నన్ను మోసం చేసింది: కోమటిరెడ్డి
తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత పార్టీయే తనను దారుణంగా మోసం చేసిందంటూ ఆయన...

⚠️ You are not allowed to copy content or view source