www.breakingnow.app | Mon, 23 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

గోపులాపూర్: 220 మందికి ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు

Share:
128 Views
గోపులాపూర్: 220 మందికి ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు

బుగ్గారం: గోపులాపూర్ గ్రామపంచాయతీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కుటుంబాలకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించనున్నారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన 220 మంది లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇన్‌చార్జి ఎంపీడీవో సురేష్, తహసీల్దార్ వినోద్, గ్రామ కార్యదర్శి, స‌ర్పంచ్, గ్రామ పెద్దలు, మహిళలు, యువతీ యువకులు పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.