గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. సోమవారం ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మేలిమి బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,480 పెరిగి రూ.1,26,560కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,350 పెరిగి రూ.1,16,000కు చేరుకుంది. మరోవైపు వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి రూ.1.75 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
LATEST NEWS
Telangana, Hyderabad
భారీగా పెరిగిన పసిడి ధరలు
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
ఎమ్మెల్యే సంజయ్ కోలుకోవాలని పూజలు
Nov 23,2026 11:25 am
సర్పంచ్‌లకు బ్యాంకింగ్‌పై అవగాహన
Nov 22,2026 07:22 pm
తిరుమలలో కార్తీక దీపోత్సవం!
Nov 22,2026 07:21 pm
KGBVలో విద్యా ప్రమాణాలపై డీఈవో సమీక్ష
Nov 22,2026 03:50 pm