Logo
Download our app
భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు
NEWS   Nov 13,2026 04:17 pm
బుచ్చియ్యపేట: మండలంలోని బంగారుమెట్ట గ్రామంలో నాగుల చవితి వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. కుటుంబాల వారీగా గ్రామంలోని వారంతా ఒకే పుట్ట వద్దకు చేరుకుని నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. అనంతరం టపాసులు కాల్చుతూ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.

Top News

LATEST NEWS   Nov 13,2026 04:14 pm
గడి పాఠశాలలో బాలల దినోత్సవ వేడుక
కోరుట్ల: ఎస్‌ఆర్‌ఎస్‌పీ క్యాంప్ గడి ప్రాథమిక పాఠశాలలో ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తరగతులు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది....

LATEST NEWS   Nov 13,2026 04:13 pm
ప్రజావాణి ఫిర్యాదుతో రహదారి ఆక్రమణ తొలగింపు
రాయికల్: మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ఇటిక్యాల రోడ్డు సమీపంలో ఆక్రమణకు గురైన రహదారిని అధికారులు శుక్రవారం ఖాళీ చేయించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదు మేరకు మున్సిపల్,...

LATEST NEWS   Nov 12,2026 08:15 pm
శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ముప్పు
శ్రీకాళహస్తి ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రసాదం కోసం కాగుతున్న నెయ్యి ఒలికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.మంటల ధాటికి కేంద్రంలోని...

⚠️ You are not allowed to copy content or view source