Logo
Download our app
మాల్యాద్రిని పరామర్శించిన డా.మాదాసి వెంకయ్య
NEWS   Nov 12,2026 08:13 pm
ఒంగోలులోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గుండె సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పొన్నలూరు మండలానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జేష్ఠ వేణు తండ్రి జేష్ఠ మాల్యాద్రిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ పరిశీలకులు, పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (CEC) సభ్యులు, కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య పరామర్శించారు.

Top News

LATEST NEWS   Nov 12,2026 08:15 pm
శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ముప్పు
శ్రీకాళహస్తి ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రసాదం కోసం కాగుతున్న నెయ్యి ఒలికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.మంటల ధాటికి కేంద్రంలోని...

LATEST NEWS   Nov 12,2026 08:14 pm
తిరుమలలో టీటీడీ అదనపు ఈవో తనిఖీలు
టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమలకు అలిపిరి నుండి కాలినడకన వచ్చే మార్గంలోని మాధవ నిలయం(పిఏసి-2) నుంచి జిఎన్సీ టోల్ గేట్ వరకు ఉన్న నడక...

LATEST NEWS   Nov 12,2026 08:12 pm
రేషన్ బియ్యం కోసం ఎదురుచూపులు
మామడ (మం) తాండ్ర గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీ ఆలస్యంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ డీలర్ అందుబాటులో లేకపోవడంతో బియ్యం కోసం వచ్చిన లబ్ధిదారులు...

⚠️ You are not allowed to copy content or view source