Logo
Download our app
వివాహ బంధంలో అనిరుధ్‌–కావ్య
NEWS   Nov 12,2026 12:22 am
సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహ యజమాని కావ్యా మారన్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్‌ 11న గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగింది. రజనీకాంత్‌, మాజీ సీఎం స్టాలిన్‌ తదితరులు నూతన దంపతులను ఆశీర్వదించారు. పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ అనిరుధ్‌.. నవంబర్‌ 11 తమ జీవితంలో ప్రత్యేకమైన రోజుగా చెప్పారు. నవంబర్‌ 21న చెన్నైలో వివాహ రిసెప్షన్‌ నిర్వహించనున్నట్లు సమాచారం.

Top News

LATEST NEWS   Nov 12,2026 08:15 pm
శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ముప్పు
శ్రీకాళహస్తి ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రసాదం కోసం కాగుతున్న నెయ్యి ఒలికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.మంటల ధాటికి కేంద్రంలోని...

LATEST NEWS   Nov 12,2026 08:14 pm
తిరుమలలో టీటీడీ అదనపు ఈవో తనిఖీలు
టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమలకు అలిపిరి నుండి కాలినడకన వచ్చే మార్గంలోని మాధవ నిలయం(పిఏసి-2) నుంచి జిఎన్సీ టోల్ గేట్ వరకు ఉన్న నడక...

LATEST NEWS   Nov 12,2026 08:13 pm
మాల్యాద్రిని పరామర్శించిన డా.మాదాసి వెంకయ్య
ఒంగోలులోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గుండె సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పొన్నలూరు మండలానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జేష్ఠ వేణు తండ్రి...

⚠️ You are not allowed to copy content or view source