Logo
Download our app
వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం
NEWS   Nov 12,2026 12:19 am
తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి 10+2 విద్యా విధానాన్ని అమలు చేయాలని CM రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బోధి పెవిలియన్‌లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో 9 నుంచి 12వ తరగతి వరకు ఉన్నత విద్యగా పరిగణించి ప్రత్యేక బోధన అందించాలని సూచించారు. 12వ తరగతి నుంచి విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని తెలిపారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్యకు ప్రాధాన్యమివ్వాలని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దాలని, జూనియర్‌ కళాశాలల లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ ప్రయోజనాలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Nov 12,2026 08:15 pm
శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ముప్పు
శ్రీకాళహస్తి ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రసాదం కోసం కాగుతున్న నెయ్యి ఒలికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.మంటల ధాటికి కేంద్రంలోని...

LATEST NEWS   Nov 12,2026 08:14 pm
తిరుమలలో టీటీడీ అదనపు ఈవో తనిఖీలు
టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమలకు అలిపిరి నుండి కాలినడకన వచ్చే మార్గంలోని మాధవ నిలయం(పిఏసి-2) నుంచి జిఎన్సీ టోల్ గేట్ వరకు ఉన్న నడక...

LATEST NEWS   Nov 12,2026 08:13 pm
మాల్యాద్రిని పరామర్శించిన డా.మాదాసి వెంకయ్య
ఒంగోలులోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గుండె సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పొన్నలూరు మండలానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జేష్ఠ వేణు తండ్రి...

⚠️ You are not allowed to copy content or view source