Logo
Download our app
భారత్‌లో పేదరికం భారీ తగ్గుదల
NEWS   Nov 09,2026 09:20 pm
పదేళ్లలో భారత్‌లో పేదరికం గణనీయంగా తగ్గిందని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. 2011లో 27.1%గా ఉన్న తీవ్ర పేదరికం 2023 నాటికి 2.6 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. ఈ కాలంలో దాదాపు 49.6 కోట్ల మంది తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారని నివేదిక పేర్కొంది. ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాలు, సామాజిక భద్రతా పథకాలు దోహదపడ్డాయని వివరించింది. 2022–25 మధ్య భారత్ ఏటా సగటున 7 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. దేశంలోని పేదల్లో 57% మంది ఉత్తర, తూర్పు ప్రాంతాల్లోనే ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

Top News

LATEST NEWS   Nov 10,2026 09:41 pm
వైద్య ఆరోగ్య కార్యక్రమాల అమలుపై CHFW సమీక్ష
జగిత్యాల: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (CHFW) సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుజాతతో పాటు...

LATEST NEWS   Nov 10,2026 09:40 pm
విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తా
జగిత్యాల: లక్ష్మీపూర్ ఎంపీపీఎస్ విద్యార్థులు ఆంగ్ల పదాలు, వాక్యాలను అనర్గళంగా చదవడం ఎంతో ఆనందంగా ఉందని ఉపాధ్యాయురాలు స్వప్న సుధ తెలిపారు. నిరంతర సాధనతో విద్యార్థుల్లో ఆంగ్ల...

LATEST NEWS   Nov 10,2026 09:30 pm
ఉపాధ్యాయురాలికి డీఈఓ అభినందనలు
జగిత్యాల: మండలంలోని లక్ష్మీపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎంపీపీఎస్ పాఠశాలను డీఈఓ కే. రాము ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆంగ్ల ఉపాధ్యాయురాలు స్వప్న సుధ విద్యార్థులకు నేర్పించిన ఆంగ్ల...

⚠️ You are not allowed to copy content or view source