Logo
Download our app
నవంబర్ 16న శ్రీవారి పుష్పయాగం
NEWS   Nov 09,2026 09:22 pm
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 16న పుష్పయాగ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు ముందురోజైన నవంబర్ 15న సా. 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున రెండో అర్చన, గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి తీసుకెళ్తారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి విశేష పూజలు సమర్పించనున్నారు.

Top News

LATEST NEWS   Nov 09,2026 10:02 pm
కేసీఆర్‌ అప్పులకు ల‌క్ష‌ల కోట్ల వడ్డీ
గత పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణను అప్పులపాలు చేసి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి...

VIRAL   Nov 09,2026 09:30 pm
సొరంగం తవ్వి పులి మ‌ళ్లీ పరార్
బుక్సా టైగర్ రిజర్వ్‌లో ‘రాణి’ అనే ఆడపులి మరోసారి తప్పించుకోవడం అటవీశాఖ అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. కాంక్రీట్ ఎన్‌క్లోజర్‌లో బంధించినప్పటికీ పంజాలతో సొరంగం తవ్వుకుని బయటపడింది. బిహార్...

LATEST NEWS   Nov 09,2026 09:20 pm
భారత్‌లో పేదరికం భారీ తగ్గుదల
పదేళ్లలో భారత్‌లో పేదరికం గణనీయంగా తగ్గిందని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. 2011లో 27.1%గా ఉన్న తీవ్ర పేదరికం 2023 నాటికి 2.6 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. ఈ...

⚠️ You are not allowed to copy content or view source