Logo
Download our app
తాగునీటి దుర్వినియోగానికి జరిమానా
NEWS   Nov 08,2026 01:15 pm
HYD: తాగునీటిని ఫ్లోర్‌ క్లీనింగ్ చేస్తున్నట్లు గుర్తించిన జలమండలి ₹20 వేల జరిమానా విధించింది. జర్నలిస్టు కాలనీలో జరీనాబేగం పేరుతో ఉన్న నీటి కనెక్షన్‌ను అక్షయకల్ప ఫార్మ్స్ - ఫుడ్స్‌ సంస్థ వినియోగిస్తోంది. తాగునీటిని శుభ్రత పనులకు వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు, జరిమానాతో పాటు మురుగునీటి కనెక్షన్‌ను తొలగించారు. తాగునీటి నీటి వృథాను గుర్తిస్తే ఫొటోలు, వీడియోలను 99499 30003 నంబరుకు వాట్సాప్‌ చేయాలని కోరారు.

Top News

BIG NEWS   Nov 08,2026 01:45 pm
జవాన్లతో మోదీ దీపావళి వేడుక
బస్తర్: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా దళాల సిబ్బందితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. సీఆర్‌పీఎఫ్‌ క్యాంపులో జవాన్లను ఉద్దేశించి మాట్లాడుతూ నక్సలిజంపై దశాబ్దాల...

SPIRITUAL   Nov 08,2026 01:15 pm
అద్వానీ శతాబ్ది ప్రవేశం చారిత్రకం: మోడీ
అద్వానీ 100వ పడిలోకి అడుగు పెట్టారు. ప్రధాని మోడీ అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 8 అత్యంత విశిష్టమైన మైలురాయి అని అభివర్ణించిన మోడీ, దేశ...

NRI   Nov 08,2026 10:54 am
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ‘హనుమాన్‌ చాలీసా’ బహూకరణ
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో శుక్రవారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రమిదలతో ట్రంప్ ఆఫీసు దేదీప్యమానంగా వెలిగిపోయింది. NRI ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ట్రంప్‌నకు భారతీయ...

⚠️ You are not allowed to copy content or view source