Logo
Download our app
ఏపీలో పరిషత్‌ ఓట్ల లెక్కింపు
NEWS   Nov 07,2026 09:52 am
అమరావతి: ఏపీలో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. 77 జడ్పీటీసీ, 2,051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో పోటీచేసిన మొత్తం 21,012 మంది అభ్యర్థుల భవితవ్యం ఓట్ల లెక్కింపుతో తేలనుంది. రాష్ట్రవ్యాప్తంగా 365 లెక్కింపు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టారు. 39,694 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Nov 06,2026 06:04 pm
ప్రపంచ వేదికకు హైదరాబాద్ సిద్ధం!
అంతర్జాతీయ స్థాయి సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈనెల 12, 13, 14 తేదీల్లో హైటెక్స్ ప్రాంగణంలో ప్రతిష్టాత్మక ‘భారత్ సమ్మిట్’ నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...

LATEST NEWS   Nov 06,2026 04:57 pm
టికెట్ లేకుండా 1100 మంది ప్రయాణం
దీపావళి, ఛత్ పండుగల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక టికెట్ తనిఖీలు చేపట్టింది. నవంబర్ 5న సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లలో నిర్వహించిన తనిఖీల్లో...

LATEST NEWS   Nov 06,2026 04:34 pm
నా వనవాసం ఇంకా ముగియ‌లేదు
పవన్ కల్యాణ్ మాజీ భార్య, రేణూ దేశాయ్ తన వ్యక్తిగత జీవితం, గుర్తింపుపై ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌తో విడాకులు తీసుకుని 14 ఏళ్లు గడిచినా ఇప్పటికీ...

⚠️ You are not allowed to copy content or view source