Logo
Download our app
నా వనవాసం ఇంకా ముగియ‌లేదు
NEWS   Nov 06,2026 04:34 pm
పవన్ కల్యాణ్ మాజీ భార్య, రేణూ దేశాయ్ తన వ్యక్తిగత జీవితం, గుర్తింపుపై ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌తో విడాకులు తీసుకుని 14 ఏళ్లు గడిచినా ఇప్పటికీ తనను ఆయనతోనే ముడిపెట్టి చూడటంపై అసహనం వ్యక్తం చేశారు. శ్రీరాముడి వనవాసం 14 ఏళ్లకే ముగిసిందని, తన వనవాసం మాత్రం ఇంకా ముగియలేదన్నారు. విడాకుల తర్వాత మరాఠీలో సినిమాలు నిర్మించడం, దర్శకత్వం, రచన, నటనతో పాటు పలు రంగాల్లో విజయాలు సాధించినా గుర్తింపు లభించడం లేదని, సోషల్ మీడియా ట్రోలింగ్‌పైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.

Top News

LATEST NEWS   Nov 06,2026 06:04 pm
ప్రపంచ వేదికకు హైదరాబాద్ సిద్ధం!
అంతర్జాతీయ స్థాయి సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈనెల 12, 13, 14 తేదీల్లో హైటెక్స్ ప్రాంగణంలో ప్రతిష్టాత్మక ‘భారత్ సమ్మిట్’ నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...

LATEST NEWS   Nov 06,2026 04:57 pm
టికెట్ లేకుండా 1100 మంది ప్రయాణం
దీపావళి, ఛత్ పండుగల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక టికెట్ తనిఖీలు చేపట్టింది. నవంబర్ 5న సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లలో నిర్వహించిన తనిఖీల్లో...

LATEST NEWS   Nov 06,2026 10:18 am
ఓటరు నమోదుకు యర్కల దరఖాస్తు
కట్టంగూర్: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న యర్కల శ్రీనివాస్ గౌడ్, కట్టంగూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం...

⚠️ You are not allowed to copy content or view source