Logo
Download our app
అలీపూర్ ఆరోగ్య కేంద్రానికి నాణ్యతా గుర్తింపు
NEWS   Nov 05,2026 08:48 pm
జగిత్యాల: జిల్లాలోని అలీపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపు సాధించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నవంబర్ 2న ఈ గుర్తింపును ధ్రువీకరించింది. మొత్తం 91.89% స్కోరు సాధించి తెలంగాణలో ఈ గుర్తింపు పొందిన నాలుగు ఆరోగ్య కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సందర్భంగా కేంద్రం అభివృద్ధికి కృషి చేసిన వైద్య సిబ్బందిని, సర్పంచ్ ఎంబారి గౌతమీ వెంకటేష్, పాలకవర్గ సభ్యులను డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎన్. శ్రీనివాస్ అభినందించారు. నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో సిబ్బంది కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Nov 05,2026 08:48 pm
సొంత డబ్బులతో వాలంటీర్‌కు జీతం
రాయికల్: మండలంలోని ఒడ్డే లింగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పాఠశాలలో విద్యా వాలంటీర్‌కు అక్టోబర్ నెల జీతాన్ని సర్పంచ్ బండారి మానస తన సొంత నిధులతో అందజేశారు. విద్యా...

LATEST NEWS   Nov 05,2026 08:47 pm
యూడైస్‌ ప్లస్‌పై అవగాహన శిక్షణ
జగిత్యాల: సమగ్ర శిక్ష, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో యూడైస్‌ ప్లస్‌ వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాధికారి రాము కార్యక్రమాన్ని ప్రారంభించి ఎంఐఎస్‌లు, సీసీఓలు,...

LATEST NEWS   Nov 05,2026 07:53 am
ఏపీలో MPTC, ZPTC పోలింగ్
▪️582 జెడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ▪️తుఫాను ప్రభావంతో 5 మండలాల్లో పోలింగ్ శుక్రవారానికి వాయిదా ▪️భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియ ▪️మొత్తం 31,460...

⚠️ You are not allowed to copy content or view source