Logo
Download our app
యూడైస్‌ ప్లస్‌పై అవగాహన శిక్షణ
NEWS   Nov 05,2026 08:47 pm
జగిత్యాల: సమగ్ర శిక్ష, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో యూడైస్‌ ప్లస్‌ వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాధికారి రాము కార్యక్రమాన్ని ప్రారంభించి ఎంఐఎస్‌లు, సీసీఓలు, సీఆర్‌పీలకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు, పాఠశాలలకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి తప్పులు లేకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. సమాచార నమోదు విషయంలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. ప్లానింగ్ కోఆర్డినేటర్ సత్యనారాయణ, ఎంఈఓ గంగాధర్, ప్రధానోపాధ్యాయుడు అమర్‌నాథ్ రెడ్డి, కోఆర్డినేటర్ సంతోష్, ఏపీఓ ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Nov 06,2026 06:04 pm
ప్రపంచ వేదికకు హైదరాబాద్ సిద్ధం!
అంతర్జాతీయ స్థాయి సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈనెల 12, 13, 14 తేదీల్లో హైటెక్స్ ప్రాంగణంలో ప్రతిష్టాత్మక ‘భారత్ సమ్మిట్’ నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...

LATEST NEWS   Nov 06,2026 04:57 pm
టికెట్ లేకుండా 1100 మంది ప్రయాణం
దీపావళి, ఛత్ పండుగల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక టికెట్ తనిఖీలు చేపట్టింది. నవంబర్ 5న సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లలో నిర్వహించిన తనిఖీల్లో...

LATEST NEWS   Nov 06,2026 04:34 pm
నా వనవాసం ఇంకా ముగియ‌లేదు
పవన్ కల్యాణ్ మాజీ భార్య, రేణూ దేశాయ్ తన వ్యక్తిగత జీవితం, గుర్తింపుపై ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌తో విడాకులు తీసుకుని 14 ఏళ్లు గడిచినా ఇప్పటికీ...

⚠️ You are not allowed to copy content or view source