Logo
Download our app
సొంత డబ్బులతో వాలంటీర్‌కు జీతం
NEWS   Nov 05,2026 08:48 pm
రాయికల్: మండలంలోని ఒడ్డే లింగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పాఠశాలలో విద్యా వాలంటీర్‌కు అక్టోబర్ నెల జీతాన్ని సర్పంచ్ బండారి మానస తన సొంత నిధులతో అందజేశారు. విద్యా వాలంటీర్ సేవలను గుర్తించి ఈ ఆర్థిక సహాయం చేసినట్లు ఆమె తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు దుస్తులు, ప్రోగ్రెస్ కార్డులను పంపిణీ చేశారు. విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా సూచించారు. ఉపసర్పంచ్ భూక్యా శంకర్, కార్యదర్శి సాయికృష్ణ, ప్రధానోపాధ్యాయురాలు భాగ్యశ్రీ, పాఠశాల కమిటీ చైర్మన్ మల్లేశం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Nov 05,2026 08:48 pm
అలీపూర్ ఆరోగ్య కేంద్రానికి నాణ్యతా గుర్తింపు
జగిత్యాల: జిల్లాలోని అలీపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపు సాధించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నవంబర్ 2న ఈ గుర్తింపును ధ్రువీకరించింది....

LATEST NEWS   Nov 05,2026 08:47 pm
యూడైస్‌ ప్లస్‌పై అవగాహన శిక్షణ
జగిత్యాల: సమగ్ర శిక్ష, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో యూడైస్‌ ప్లస్‌ వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాధికారి రాము కార్యక్రమాన్ని ప్రారంభించి ఎంఐఎస్‌లు, సీసీఓలు,...

LATEST NEWS   Nov 05,2026 07:53 am
ఏపీలో MPTC, ZPTC పోలింగ్
▪️582 జెడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ▪️తుఫాను ప్రభావంతో 5 మండలాల్లో పోలింగ్ శుక్రవారానికి వాయిదా ▪️భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియ ▪️మొత్తం 31,460...

⚠️ You are not allowed to copy content or view source