ఏపీలో MPTC, ZPTC పోలింగ్
NEWS Nov 05,2026 07:53 am
▪️582 జెడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు
▪️తుఫాను ప్రభావంతో 5 మండలాల్లో పోలింగ్ శుక్రవారానికి వాయిదా
▪️భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియ
▪️మొత్తం 31,460 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
▪️ఈ నెల 7న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేసిన ఈసీ
▪️ఇప్పటికే 2,000కు పైగా స్థానాలు ఏకగ్రీవం