Logo
Download our app
రైతు భరోసా నిధులపై తప్పుడు సందేశాలు
NEWS   Nov 04,2026 10:27 pm
జగిత్యాల: రైతు భరోసా నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయంటూ వస్తున్న సందేశాలు అవాస్తవమని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ తెలిపారు. ఈ తప్పుడు సందేశాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసిందన్నారు. రైతులు అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, బ్యాంకు వివరాలు, ఓటీపీ, ఏటీఎం పిన్, ఆధార్ వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. అనుమానాస్పద సందేశాలు, ఫోన్ కాల్స్ వస్తే నిర్లక్ష్యం చేయాలని కోరారు.

Top News

SPORTS   Nov 04,2026 11:03 pm
వన్డేల్లో కోహ్లీ అరుదైన రికార్డు!
కోహ్లీ వన్డే క్రికెట్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 13 వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర...

BIG NEWS   Nov 04,2026 10:31 pm
కండక్టర్ ప్రవళిక తల్లికి ఉద్యోగం ప్రయాణికురాలిపై హత్య కేసు!
ప్రయాణికురాలు నెట్టివేయడంతో ఆర్టీసీ బస్సు కిందపడి మృతి చెందిన మణుగూరు డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు....

BIG NEWS   Nov 04,2026 01:47 pm
భారీ నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్
హైదరాబాద్: నగర శివార్లలో నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణీ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసి, రూ.6.78 కోట్ల విలువైన రూ.500 నకిలీ...

⚠️ You are not allowed to copy content or view source